ప్రతి క్షణం ఎన్నో కార్యాలు సాగిపోతున్నాయి వాటిని తెలుసుకునే వారు ఎవరో అవి తెలిసిన వారు ఎవరో
జరిగిపోయిన కార్యాలన్నీ ఎవరికీ తెలియకపోతే తెలుసుకునే వారు లేరా తెలిసిన వారు ఒకరికి తెలుపుట లేదా
విశ్వ కాలంతో సాగే కార్యాలన్నీ సమయానికే తెలుసు అవి కాలంతోనే కలిసిపోతూ ప్రకృతిగా అవతరిస్తూ జీవుల జీవన విధానాన్ని మార్చేస్తూ ఎన్నో కొత్త కార్యాలను సాగిస్తూనే ఉంటాయి
జీవుల స్వభావ భావ తత్వాలు మేధస్సులోనే దాగినా మరణంతో శూన్యమైనా కార్యాలు సమయంతో జరిగిపోవుటచే కాలంతో
--వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion