ప్రతీది నీలో పరిశుద్ధమయ్యేనా ప్రతీది నీలో పరిశోధనమయ్యేనా ప్రతీది నీలో ప్రజ్ఞానమయ్యేనా
ప్రతీది నీలో అనుభవమయ్యేనా ప్రతీది నీలో ప్రయోజనమయ్యేనా ప్రతీది నీలో పరమాత్మమయ్యేనా
ప్రతీది నీలో పరిశుద్ధమైతే ప్రతి కార్యం ప్రజ్ఞానంగా సాగుతూ మేధస్సులో నైపుణ్యం పరిశోధమవుతుంది
పరిశుద్ధతతో జీవిస్తే ప్రతి ప్రదేశం ప్రకృతి పర్యావరణంతో స్వచ్ఛమైన పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది
మనిషికి ప్రజ్ఞానమైన నైపుణ్యమైన కార్యములు పరిశుద్ధమైన ప్రకృతి ప్రదేశాలు ఉంటే జీవితం నిత్యం ఆరోగ్యంగా ఆనందంగా అనుబంధంగా అభివృద్ధితో ఉంటుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion