Thursday, June 11, 2026

జీవించుటలో ఆలోచనలెన్నో ఆలోచించుటలో కార్యాలెన్నో

జీవించుటలో ఆలోచనలెన్నో ఆలోచించుటలో కార్యాలెన్నో 
కార్యాలలో సాధనలెన్నో సాధనలలో శ్రమించడాలు ఎన్నెన్నో 

శ్రమించుటలో సహనాలు ఎన్నో సహనాలలో అలసటలు ఎన్నెన్నో 
అలసటతో అనారోగ్యాలెన్నో అనారోగ్యాలతో ఇబ్బందులు ఎన్నెన్నో   

ఇబ్బందులలో సమస్యలెన్నో సమస్యలలో సరిలేనివి ఎన్నెన్నో 
సరిలేని సమయాలెన్నో సమయాలలో గ్రహపాటులు ఎన్నెన్నో 

-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment