Thursday, June 25, 2026

విజ్ఞానం చెందితే ఏదైనా మన వాళ్ళకు చెప్పగలం

విజ్ఞానం చెందితే ఏదైనా మన వాళ్ళకు చెప్పగలం అజ్ఞానం పొందితే ఎవరికి ఏమీ చెప్పలేం  

విజ్ఞానం ఉంటే కనీసం ఎవరితోనైనా మాట్లాడగలం అజ్ఞానంతో ఉంటే ఎవరితోనూ మాట్లాడలేం 

విజ్ఞానం ఉన్నా ఐశ్వర్యం లేకపోతే కొన్ని సంధర్భాలలో కొందరితో మాట్లాడలేం అలాగే మనల్ని పలకరించలేరు 
అజ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఉన్నా కొందరు మనతో మాట్లాడగలరు మన అవసరం వారికి ఉపయోగపడవచ్చు 


-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment