Wednesday, June 10, 2026

విశ్వమంతా గొప్ప వాడివిగా భావిస్తేనే మహాత్ముడిగా ఆరాధిస్తారు

విశ్వమంతా గొప్ప వాడివిగా భావిస్తేనే మహాత్ముడిగా ఆరాధిస్తారు 

సమాజానికి యువతకు ఎన్నో సేవలు ప్రయోజనాలను అందిస్తూ విజ్ఞానాన్ని తెలపాలి 
మానవుని శ్రమలో ధైర్యం సామర్థ్యం విజ్ఞానం ప్రయోజనం ఉంటేనే సమాజానికి ఉపయోగకరంగా సేవలు అందించగలం 

మానవుని శక్తి సమాజంలో కలిగే సమస్యలను పరిష్కారించగలగాలి భవిష్య తరానికి సూచనగా మార్గదర్శకంగా ఉండాలి విజ్ఞాన పరంగా తరతరాలకు ఉపయోగపడాలి 


-- వివరణ ఇంకా ఉన్నది! 

No comments:

Post a Comment