Thursday, June 25, 2026

ఇంకా పరిశుద్ధతను తెలుసుకోలేని వారు ఉన్నారు తెలియని వారు ఉన్నారు

ఇంకా పరిశుద్ధతను తెలుసుకోలేని వారు ఉన్నారు తెలియని వారు ఉన్నారు 
ఇంకా పరిశుద్ధతను అర్థం చేసుకోలేని వారు అర్థం తెలియని వారు ఉన్నారు  

పరిశుద్ధతయే పరమార్థం పరిశుద్ధతయే పరమాత్మం పరిశుద్ధతయే ప్రజ్ఞానం 
పరిశుద్ధతయే పరిశోధనం పరిశుద్ధతయే పరిశీలనం పరిశుద్ధతయే ప్రభావితం 

పరిశుద్ధతయే సర్వస్వం పరిశుద్ధతయే సంభాషితం పరిశుద్ధతయే సంబోధితం 
పరిశుద్ధతయే సంకీర్తనం పరిశుద్ధతయే కార్యాచరణం పరిశుద్ధతయే సంపూర్ణం 

పరిశుద్ధతయే ప్రశాంతం పరిశుద్ధతయే సంతోషం పరిశుద్ధతయే ఆరోగ్యం 
పరిశుద్ధతయే విజ్ఞానం పరిశుద్ధతయే అనుభవం పరిశుద్ధతయే పరిపూర్ణం 

ఏ కాలమైనా పరిశుద్ధతనే తెలుసుకోవాలి పరిశుద్ధతనే తెలుపుకోవాలి 
ఎప్పటికైనా పరిశుద్ధతనే చదువుకోవాలి పరిశుద్ధతనే నేర్చుకోవాలి 

నిరంతరం పరిశుద్ధంగా ఉండాలి ప్రతీది పరిశుద్ధంగా ఉంచాలి పరిశుద్ధమవుతూనే ఉండాలి 
దేనినైనా పరిశుద్ధంగానే సరిచేయాలి పరిశుద్ధంగానే వాడుకోవాలి పరిశుద్ధంగానే మార్చుకోవాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment