29, జూన్ 2026, సోమవారం

మేఘాలు భవనాలను కదిలిస్తాయా

మేఘాలు భవనాలను కదిలిస్తాయా  

గాలికి మేఘాలు ప్రయాణిస్తున్నప్పుడు భవనాల పై అంతస్తులను ఆకాశం వైపు చూస్తే మేఘాల ప్రయాణంతో పాటు భవనాలు కూడా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తాయి 


భవనాలను కదిలించేలా మేఘాలు ఆకాశంలో విహరిస్తూ ప్రయాణించడం ఒక గొప్ప నేత్ర దర్శనం 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion