16, జూన్ 2026, మంగళవారం

ఏ మహాత్మునికైనా ఆలయాన్ని నిర్మించగలవేమో గాని సూర్యునికి మాత్రం నిర్మించలేవు

ఏ మహాత్మునికైనా ఆలయాన్ని నిర్మించగలవేమో గాని సూర్యునికి మాత్రం నిర్మించలేవు 
సూర్యుడు నిత్యం స్వయంభువుడిగా విశ్వమంతా ప్రజ్వలంతో దర్శనమిస్తూనే ఉంటాడు 
సూర్యుడు పగలు ఒక వైపు రాత్రి ఒక వైపుగా పరిభ్రమిస్తూనే విశ్వమంతా అవతరిస్తూనే ఉంటాడు

ఆలయంలో సూర్యుడు ఉంటే అతని ప్రజ్వల ప్రకాశ కిరణాల కాంతి తేజస్సు శరీరానికి చేరేది ఎలా  
సూర్యుని కాంతి (సూర్యరశ్మి) తేజస్సు సూర్య కిరణాల ప్రకాశం ఇంద్రియాలను ఉత్తేజపరుస్తుంది జ్ఞానేంద్రియాలుగా మార్చుతుంది 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion