అక్షారాలను అమృతంలా పదాలను పుష్పాలుగా వాక్యాలను వర్షాలుగా చేసుకొని విజ్ఞానాన్ని సాగరంలా చేసుకున్నాను
వాక్యాలను నదులుగా చేసుకుంటే విషయాలు సమస్యలను అమృతంగా తెలుపుతూ పరిష్కారాలను పుష్పాలుగా అందిస్తాయి
నదులు - వివరణ
అమృతం - విజ్ఞానం
పుష్పాలు - ఫలితం
విషయాన్ని వివరిస్తూ సమస్యలను విజ్ఞానంతో ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment