విశ్వంలో ప్రదేశాలన్నీ మనవే సర్వ దిక్కులన్నీ మనవే
అనంతమైన విజ్ఞానం మనదే అనేక కార్యాలన్నీ మనకే
కాలంతో సాగే కార్యములన్నీ ఏ దిక్కున ఉన్నా విజ్ఞానం కోసమే
కార్యంతో సాగే సమయాలన్నీ ఏ దిక్కున ఉన్నా అనుభవం కోసమే
ఎరుకతో సాగే కార్యాలు అన్నీ వేళలా మనకు అన్ని దిక్కులా శుభప్రదమే
-- వివరణ ఇంకా ఉన్నది1
No comments:
Post a Comment