24, జనవరి 2010, ఆదివారం

శ్వాస ఆగిపోతున్నట్లున్నదేనని

శ్వాస ఆగిపోతున్నట్లున్నదేనని ఒక సమయాన సాగిపోతూనే ఓ క్షణాన ఆగినది
శ్వాస సాగిపోవుటలో నేను శ్రమించిన తీరు ఉచ్చ్వాసగా లేక నిచ్చ్వాసతోనే ఆగిందా
శ్రమించుటలో తెలిసిపోతున్నా కార్యాన్ని నిలుపలేక సాగించాను ఒక ధ్యాసతో
నా ధ్యాసలో ఏది అవసరమో తెలియక చివరి కార్యాలోచనతో శ్వాస విడిచాను
శ్వాసపై ధ్యాసే నిలిపి సరైన సమయాలోచనకై ధ్యానిస్తాను ఏనాటికి మరవలేక

1 కామెంట్‌:

Reveal your opinion