30, జనవరి 2010, శనివారం

భావనయే నా రూపం

భావనయే నా రూపం - క్షణమే నా శక్తి
పరమాత్మయే నా తత్వం - ఆలోచనయే నా మార్గం
విశ్వమే నా జ్ఞానం - అన్వేషణయే నా వృత్తి
కాలమే నా జననమరణం - ఎందరికో నా విశ్వభావ రూపం

1 కామెంట్‌: