9, ఫిబ్రవరి 2011, బుధవారం

పోయినవారు తిరిగిరారు

పోయినవారు తిరిగిరారు వారి ఆశయాలు తీరలేదు
వారి ఆశయాలతో నీవు విశ్వ కార్యాలను సాగించు
నీకు తోడుగా విశ్వ విజ్ఞాన కార్య శక్తిగా నేనున్నా
నాలో ఉన్నాయి విశ్వ విజ్ఞాన కార్య క్రమ ప్రణాళికలెన్నో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion