9, ఫిబ్రవరి 2011, బుధవారం

ఏ దేవి నా విశ్వ విజ్ఞాన భావాలను

ఏ దేవి నా విశ్వ విజ్ఞాన భావాలను గ్రహించినది
నా భావాలలో ఏ తత్వాలు ఉన్నాయో గమనించునా
నా భావ స్వభావాలకు గుణ విచక్షణ ఏదో తెలియునా
విశ్వ భావాలలో దాగిన తత్వాలతో నాకు భోధించునా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి