6, ఫిబ్రవరి 2011, ఆదివారం

అంతా తెలుసు ఇంకెంత కాలం

అంతా తెలుసు ఇంకెంత కాలం నేర్చుకుంటావు
ఆత్మ పర ధ్యాసతో ఆలోచించు ఆధ్యాత్మగా జీవించు
తెలియనివి తెలుస్తూ ఉంటాయి అన్నీ తెలిసేలా
అన్నీ తెలుస్తున్నప్పుడు నేర్చుకోవలసిన ఆవశ్యకత ఉండదు
అన్నీ విజ్ఞానంగానే మేధస్సులో చేరిపోతూ ఉంటాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion