10, ఫిబ్రవరి 2011, గురువారం

మేధస్సులోనే మహా మర్మ రహస్యాలు

మేధస్సులోనే మహా మర్మ రహస్యాలు ఎన్నో అనంతమై ఉన్నాయి
ప్రతి రోజు ఎన్నో రహస్యాలు తెలుస్తున్నా ఇంకా ఎన్నో ఉన్నాయనే
నేటి వరకు నీకు తెలిసిన ఎన్నో రహస్యాలు చాలా సాధారణమైనవి
విశ్వంలో శూన్యమున దాగిన సూక్ష్మ రహస్యాలేవో ఎవరికి తెలియవు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి