6, ఫిబ్రవరి 2011, ఆదివారం

సంధ్యా వేళలో ఒక్కొక్క క్షణాన ఒక్కొక్క

సంధ్యా వేళలో ఒక్కొక్క క్షణాన ఒక్కొక్క నక్షత్రం మెరుస్తూ కనిపిస్తుంటే
నా మేధస్సులో ఒక్కొక్క కణం ప్రకాశిస్తూ శిరస్సును ఉత్తేజ పరుస్తుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి