13, ఫిబ్రవరి 2011, ఆదివారం

బహు జనులలో ఉన్నాయి బహు

బహు జనులలో ఉన్నాయి బహు ప్రణాళికలు
ప్రణాళికల నిర్మాణము నకై ధనము లేదు
ప్రణాళికలు అమలు కాక అభివృద్ధి లేదు
బహు జనుల ప్రణాళికలు మేధస్సులలోనే
మరణించిన వారిలో ఎన్నో గొప్ప ప్రణాళికలు వెళ్ళిపోయాయి
ఉన్న వారిలో కూడా ప్రణాళికలు ఊహలుగానే మిగిలిపోతున్నాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion