6, ఫిబ్రవరి 2011, ఆదివారం

ప్రతి రోజు కలిగే విశ్వ భావాలు

ప్రతి రోజు కలిగే విశ్వ భావాలు మహా విజ్ఞానమే నని వ్రాసుకుంటాను
మరవలేని భావాలను మేధస్సులోనే విశ్వ విజ్ఞానంగా దాచుకుంటాను
అవసరమైతే నా నుదుటి పైననే దివ్యాక్షర భావాలను లిఖించుకుంటాను
విశ్వంలో కలిగే భావాలన్నింటిని నా విశ్వ మేధస్సులో చేర్చుకుంటాను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి