9, ఫిబ్రవరి 2011, బుధవారం

ఎగిరే పక్షివి నీవైతే ఎగిరించే భావనను

ఎగిరే పక్షివి నీవైతే ఎగిరించే భావనను నేనే
ఈదే చేపవు నీవైతే ఈదించే భావనను నేనే
ప్రాకే ప్రాణివి నీవైతే ప్రాకేలా భావనను నేనే
పరిగెత్తే జీవివి నీవైతే పరుగులు తీసే భావనను నేనే
కదలని రూపం నీవైతే ఓర్పుతో నిలిచే భావనను నేనే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion