5, ఫిబ్రవరి 2011, శనివారం

ఒకే భావనలో ఎన్ని అర్థాలున్నాయో

ఒకే భావనలో ఎన్ని అర్థాలున్నాయో గమనించావా
ఒకే భావనకు ఒక్కో మేధస్సు విజ్ఞాన అర్థం వేరు
విజ్ఞాన అర్థాలు అనేకమై వివిధ మేధస్సులతో అనంత అర్థాలుగా
ఒకే భావనలోనే అనంతమైన అర్థాలు విజ్ఞానంగా అజ్ఞానంగా ఉండవచ్చు

1 కామెంట్‌:

Reveal your opinion