10, ఫిబ్రవరి 2011, గురువారం

మేధస్సులో ఒక్కొక్క కణాన్ని సువర్ణంగా

మేధస్సులో ఒక్కొక్క కణాన్ని సువర్ణంగా మార్చుకుంటున్నా
సువర్ణ గుణముతో కణ విచక్షణ విశ్వ విజ్ఞానంగా మెరుస్తుంది
సువర్ణ మేధస్సుతో దివ్య విచక్షణ తత్వాన్ని కలిగి ఉంటాను
వీలైతే సువర్ణ కణాలలో ముత్యపు వజ్రాలను పొందు పరుస్తాను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి