6, ఫిబ్రవరి 2011, ఆదివారం

ఆత్మీయ బంధం ఉన్నందు వలన ఎన్ని

ఆత్మీయ బంధం ఉన్నందు వలన ఎన్ని యుగాలైనా కలుసుకుంటాము
ఎన్ని జన్మలైనా ఎన్ని రూపాలు మారినా ఎక్కడున్నా కలుసుకుంటాము
కొంత కాలమైనా ప్రతి జన్మలో కలిసి జీవిస్తూ యుగాలుగా కలుసుకుంటాము
సూర్య చంద్రుల బంధం వలే మన ఆత్మీయ బంధాలు కలిసివున్నాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి