5, ఫిబ్రవరి 2011, శనివారం

ఆకలి నిద్ర భావాలు లేనిచో విశ్వానికి

ఆకలి నిద్ర భావాలు లేనిచో విశ్వానికి దగ్గరవుతావు
విశ్వ భావాలతో నీకు విశ్వ తత్వాలు కలుగుతాయి
విశ్వ తత్వాల శక్తి మహర్షుల దివ్యత్వంతో కూడినది
నీ దివ్యత్వం విశ్వ విజ్ఞాన కార్యాలతో సాగుతుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి