7, ఫిబ్రవరి 2011, సోమవారం

పంచ భూతాలు నీలో ఉన్నందుకు

పంచ భూతాలు నీలో ఉన్నందుకు ఆకలి నిద్ర భావాలు కలుగుతాయి
విశ్వ భూతాలు నీలో ఉంటే ఆకలి నిద్ర భావాలు నీకు దూరమవుతాయి
పంచ భూతాలు సామాన్య మానవుల జీవిత కార్యాలు సాగేందుకే
విశ్వ భూతాలు మహా యోగుల విశ్వ కార్యాలను కొన సాగించేందుకే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి