6, ఫిబ్రవరి 2011, ఆదివారం

మహా విశ్వ ప్రణాళికతో జీవితాన్ని సుఖం

మహా విశ్వ ప్రణాళికతో జీవితాన్ని సుఖం చేసుకో
అర్థాన్ని గ్రహించి విజ్ఞానంతో సంతోషంగా జీవించు
విశ్వ భావాలతో మహా గుణాలతో లోకాన్ని తిలకించు
విశ్వ విజ్ఞానంతో మహాత్ముడిలా సంతృప్తితోనే మరణించు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి