7, ఫిబ్రవరి 2011, సోమవారం

విశ్వ విజ్ఞాన మూల స్తంభం

విశ్వ విజ్ఞాన మూల స్తంభం నీ మేధస్సులోనే ఉంది
కదిలిస్తే విశ్వ కాల మర్మ రహస్యాలు తెలిసిపోతాయి
తెలుసుకొనే దీక్ష దీర్ఘ కాల సాధన నీలో ఉండాలి
విశ్వ విజ్ఞాన అన్వేషణ నీలో ఉంటేనే మూలాన్ని కదిలించగలవు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion