16, ఫిబ్రవరి 2011, బుధవారం

ఈ విశ్వం ఏనాటిదైతేనేమి నేటికి

ఈ విశ్వం ఏనాటిదైతేనేమి నేటికి సాగుతున్నదిలే
మనం కూడా సాగుతాం మనవారు సాగిపోతారు
ఏ కష్టాలైతేనేమి ఏ అజ్ఞానమైతేనేమి ఓర్చుకుందాం
మన జీవితాలు బలైపోయినా బలైపోతున్నా బ్రతకాలిలే
జీవితం సాగిపోవడమే మనకు కావాలి అదే జీవనం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి