2, మార్చి 2011, బుధవారం

మరో విశ్వంలో జీవించేందుకు

మరో విశ్వంలో జీవించేందుకు వెళ్ళిపోతున్నాను
ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క లోకాన్ని ఎంచుకున్నాను
విశ్వమంతా తిలకించాలనే ఎన్నో లోకాలలో జన్మిస్తున్నా
విశ్వ విజ్ఞానం మేధస్సులో చేరాలనే విశ్వంలో వెళ్ళిపోతున్నా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion