7, మార్చి 2011, సోమవారం

అంతర్ముఖంలో నా రూపం అజ్ఞానంగా

అంతర్ముఖంలో నా రూపం అజ్ఞానంగా స్వార్థంతో జీవిస్తున్నది
విశ్వ విజ్ఞాన కార్యాలు తెలిసినా ఆరంభించలేక పోతున్నా
నాకు వీలుకాలేక ఈ విజ్ఞాన విశ్వ కార్యాన్ని ఎవరు సాగిస్తారో
విశ్వ కార్యం కొనసాగాలని అంతర్ముఖంలోనే చింతిస్తున్నాను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి