21, మార్చి 2011, సోమవారం

నీవు ఆలోచించుటలోనే ఉన్నది

నీవు ఆలోచించుటలోనే ఉన్నది నీ లోకము
నీ మేధస్సులోనే ఉన్నది నీకు కనిపించే విశ్వము
కనిపించని విశ్వం కూడా అన్వేషిస్తే మేధస్సులోనే ఉన్నది
నీవు ఆలోచించే విధానంలోనే విశ్వమంతా నీ మేధస్సులోనే ఉంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion