21, మార్చి 2011, సోమవారం

ప్రతి మేధస్సులో కలిగే ఆలోచన చక్రం

ప్రతి మేధస్సులో కలిగే ఆలోచన చక్రం నా మేధస్సులో ఉన్న కాల చక్రమే
ఏ ఆలోచన ఎలా కలిగినా మేధస్సును నడిపించే విశ్వ కాల చక్రం ఒక్కటే
ఆలోచనలే మేధస్సుకు భావ స్వభావాల దేహ చలనమై కలుగుతున్నాయి
విశ్వంలో ఉన్న జీవుల మేధస్సులను నడిపించే ఆలోచనల చక్రం విశ్వమే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి