2, మార్చి 2011, బుధవారం

నీ మేధస్సులో ఉత్తేజ భావం ఉంటే

నీ మేధస్సులో ఉత్తేజ భావం ఉంటే విశ్వం తేలికగా అనిపిస్తుంది
ఉత్తేజం లేదంటే నీ శిరస్సే నీకు మహా భారంగా ఉటుంది
ఆలోచనలలో విజ్ఞానం ఉన్నా అంతా తేలికగానే సాగుతుంది
ఆలోచనలలో అజ్ఞానం ఉంటే ఏదైనా అతి భారంగా ఉన్నట్లుంటుంది
ఉత్తేజ భావాలకై విశ్వాన్ని తిలకిస్తే నీవే తేలికైపోతావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి