8, మార్చి 2011, మంగళవారం

విశ్వ గ్రహాల మధ్య పద్మాసనం వేసి

విశ్వ గ్రహాల మధ్య పద్మాసనం వేసి ధ్యానించలేవా మానవా
నీవే మహాత్మగా విశ్వ లోకాలకు పరమాత్మగా జీవించగలవు
నీ ఆలోచనలు విశ్వంలో ఏకమై నీ మేధస్సును విజ్ఞాన పరుస్తాయి
నీ విశ్వ విజ్ఞానంతో విశ్వ లోకాలు అనంత యుగాలుగా సాగుతాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి