31, మార్చి 2011, గురువారం

విశ్వ కాల వేద భావాలతో సహస్రార

విశ్వ కాల వేద భావాలతో సహస్రార చక్రంలో జీవించు
సర్వ జీవుల సంగ్రామ శాస్త్రీయ విజ్ఞానాన్ని పరిశోధించు
విశ్వాంతర గ్రహాలతో మహా విశ్వ రూపాలను తిలకించు
విశ్వ స్థితుల నక్షత్ర జీవంతో విశ్వ ప్రయాణాన్ని అన్వేషించు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion