21, మార్చి 2011, సోమవారం

సూర్యోదయాన తెలియని జ్ఞాపకం

సూర్యోదయాన తెలియని జ్ఞాపకం మొదలాయనే
మెలకువతో నేటి మహా కార్యాలే జ్ఞాపకంగా కలిగేనే
నిద్రావస్త మేధస్సును వదిలించే శక్తి సూర్యోదయానికే
కార్య శక్తిని అందించే భావాలు విశ్వ తేజ సూర్యునికే
అస్తమించిన కార్యాలను జ్ఞాపకంగా ఉదయింపజేసేది సూర్యుడే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి