8, మార్చి 2011, మంగళవారం

నా ఆలోచనలు నా జీవితం

నా ఆలోచనలు నా జీవితం విశ్వ లోకంలోనే సాగుతున్నాయి
విశ్వ గ్రహాల నక్షత్రాలతోనే నా దేహం పర ధ్యాసతో జీవిస్తున్నది
మరలరాని నేటి జీవితం మరల తెలుసుకోలేని విశ్వ విజ్ఞానం
ఏనాటికైనా విశ్వ లోకంలోనే నిలిచిపోవాలనే నా విశ్వ మేధస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion