10, మార్చి 2011, గురువారం

నా కార్యాలోచనలు నా మేధస్సులో

నా కార్యాలోచనలు నా మేధస్సులో లేవు
నా యందు కలిగే సమస్యల వలనే నాలో కల్గుతున్నాయి
నేటి కార్యాలోచనలు వివిధ రకాల సమస్యలుగా కలిగేవే
కొందరి అజ్ఞాన ఆలోచనల ద్వారా సామాజంలో సమస్యలే
నేటి సమస్యలే నాలో ఎన్నో కార్యాలోచనలుగా కలుగుతున్నాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion