23, మార్చి 2011, బుధవారం

ధర్మ విజ్ఞానం వేద పాండిత్యం

ధర్మ విజ్ఞానం వేద పాండిత్యం ఈ జీవితానికే కలుగుతున్నాయి
విశ్వ విజ్ఞానం వేద సారాంశం నేడు జీవించుటలో తెలుస్తున్నాయి
ఆత్మ జ్ఞానం ఆధ్యాత్మ జీవితం నేటి జీవనంతో అర్థమవుతున్నాయి
మహా వేదాంతం శాస్త్రీయ సిద్ధాంతాలు మేధస్సుకు తెలుస్తున్నాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి