25, మార్చి 2011, శుక్రవారం

ఏ రూపాన్నైనా ఏ అణువునైనా

ఏ రూపాన్నైనా ఏ అణువునైనా దర్శిస్తూనే ఉన్నా
మేధస్సులోని జ్ఞాపకాల భావాలతో దర్శిస్తున్నా
ఎప్పటికి విశ్వ క్షేమం కోసమే నా భావ స్వభావం
నేను దర్శించే ప్రతి దానికి వినాశనం కలగరాదనే
జీవిగా ప్రతి జీవి జీవితం విజ్ఞానమేనని దర్శిస్తున్నా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి