16, మార్చి 2011, బుధవారం

సూర్యుడు అస్తమించినా నా మేధస్సులో

సూర్యుడు అస్తమించినా నా మేధస్సులో సూర్యోదయమే
సూర్యోదయ భావనతో నా మేధస్సు వెలుగుతూనే ఉంటుంది
విశ్వం ఓ వైపు చీకటవుతున్నా నా మేధస్సులో మహా ప్రకాశమే
చీకటి లేని మేధస్సు విశ్వ విజ్ఞానంతో వెలుగుతూ జీవిస్తుందనే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి