4, మార్చి 2011, శుక్రవారం

నీ మేధస్సులోనే నక్షత్ర గ్రహాల

నీ మేధస్సులోనే నక్షత్ర గ్రహాల స్థితులను సరిచేసుకో
నీ స్థానాన్ని నీవే నీ ఆలోచన విజ్ఞానంతో సరిచూసుకో
ఎరుకతో కాలాన్ని సమయస్పూర్తితో సద్వినియోగం చేసుకో
సమస్యలను విజ్ఞాన ఆలోచనలతో పరిష్కారిస్తూ సాగిపో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion