భూలోకంలో ఖనిజాలు శూన్యమైతే అంతరిక్షపు గ్రహాలలో త్రవ్వకాలు చేయవచ్చు
విజ్ఞానం ఉన్నా సహజ వనరులను సక్రమంగా ఉపయోగించుకోలేక పోతున్నాము
నిర్దిష్టమైన విశ్వ ప్రణాళిక లేక సహజ వనరులు ఖనిజాలు వివిధ రకాల లాభాలకే
విశ్వ గ్రహాలూ కూడా సాంకేతిక విజ్ఞాన యంత్రాల త్రవ్వకాలతో శూన్యం కావచ్చేమో
నేడు భూగోళ శక్తి కూడా తగ్గిపోతూ గ్రహాల కక్ష్యల భ్రమణాలు మారిపోతున్నాయి
నాలో ఉన్న విశ్వ ప్రణాళిక ఎన్నో రకాలుగా ఉపయోగ పడుతుందని నా ఆలోచన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion