9, మార్చి 2011, బుధవారం

మరల రాని జీవితం మరల

మరల రాని జీవితం మరల తెలుసుకోలేని విజ్ఞానం
మరల రాని మానవ జన్మ మరల తెలుసుకోలేని మేధస్సు
మరో సారి ఆలోచించినా ఇదే సరైన మహా అవకాశం
నీవు కావాలనుకున్న మహాత్మ జీవితాన్ని నేడే ప్రారంభించు
నేడు ఉన్న అవకాశ కాలం మరో సారి రాదనే నా ఆలోచన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion