2, మార్చి 2011, బుధవారం

నా ఆలోచన ఏ ఆలోచనను

నా ఆలోచన ఏ ఆలోచనను ఆలోచింపజేయాలి
ఏ విశ్వ భావనకై ఎటువంటి ఆలోచన చేయాలి
నాలో సాగే అన్వేషణ ఏ ఆలోచనైనా గ్రహించగలదు
విశ్వ భావాలు సాగే నా మేధస్సులో ప్రతి ఆలోచన కలుగుతుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి