2, సెప్టెంబర్ 2026, బుధవారం

మాటలతో క్రోధాగ్ని చెందుతూ మేధస్సుకు మౌన మంత్రం వేస్తున్నావు

మాటలతో క్రోధాగ్ని చెందుతూ మేధస్సుకు మౌన మంత్రం వేస్తున్నావు 

మాటలలో తప్పులెన్నో ఉన్నా సహించలేని స్వభావాలతో క్రోధాగ్ని పలుకులతో మనస్సును మౌనం చేస్తున్నావు 
మాటలలో బంధాన్ని మరచిపోయేలా పలుకులను అనర్థంగా మార్చేస్తూ పదాలను పరమార్థం లేకుండా ఉచ్చరిస్తున్నావు 

మాటలే లేక మౌనంతో మనస్సును బంధిస్తూ మేధస్సును కఠినం చేస్తూ దేహాన్ని సంక్షోభంతో సాగిస్తున్నావు 

-- వివరణ ఇంకా ఉన్నది!

ఖర్చు చేసే స్త్రీ సౌభాగ్యవతిగా కనిపించవచ్చు కాని సంపాదన చేసే స్త్రీయే సౌభాగ్యంగా జీవిస్తుంది

ఖర్చు చేసే స్త్రీ సౌభాగ్యవతిగా కనిపించవచ్చు కాని సంపాదన చేసే స్త్రీయే సౌభాగ్యంగా జీవిస్తుంది 

భాగస్వామ్యంతో సుమంగళిగా జీవించడం శ్రమించడంతో పాటు ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి 
శ్రమను అవసరమైన సౌకర్యాల కోసం సంపాదన చేసుకుంటూ కార్యక్రమాలను ఆరోగ్యంగా సాగించాలి 

వృద్ధాప్యం సమీపిస్తున్న సమయంలో ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ బంధాన్ని ఆరోగ్యం చేసుకోవాలి 
విజ్ఞానాన్ని పెంచుకుంటూ శక్తి సామర్థ్యాలతో శ్రమిస్తూ సంపాదనతో అభివృద్ధి చెందుతూ సౌభాగ్యంతో జీవించాలి  

బంధాలు సౌభాగ్యంతో సాగాలంటే అనుబంధాలు కూడా శ్రమిస్తూనే సంపాదన చేసుకుంటూ ఆరోగ్యంతో జీవించాలి 

ఆరోగ్యం ఉన్న చోట బంధానికి సౌభాగ్యం కలుగుతూనే కార్యక్రమాల శ్రమతో ఐశ్వర్యం అభివృద్ధి సాగిపోతూనే ఉంటుంది 

సంపాదన శ్రేయస్సుకు మార్గదర్శకం అవసరాలకు పరిష్కారమైన లక్ష్మీ నివాసం శ్రీమతి సౌభాగ్యం సుశీలత్వం శుభ కార్యాలకు సామర్థ్యం 

-- వివరణ ఇంకా ఉన్నది!

పసుపు తాళితో సుమంగళిగా జీవిస్తూ సౌభాగ్యంతో సాగిపోవాలి

పసుపు తాళితో సుమంగళిగా జీవిస్తూ సౌభాగ్యంతో సాగిపోవాలి 
పసుపుతో పవిత్రం చెందుతూ పరిశుద్ధతతో జీవితాన్ని సాగించాలి 

పసుపుతో కలుగును పరిపూర్ణమైన పరిశుద్ధమైన సుశీలమైన సౌభాగ్యం 
పసుపుతో కలుగును శుభోదయమైన సుందరమైన సౌందర్యమైన కార్యం 

పసుపుతోనే సాగేను మహోదయమైన మహోన్నతమైన సంబరాల ఉత్సవాలు 
పసుపుతోనే సాగేను మహోత్సవమైన బ్రంహోత్సవమైన అంబరాల ఉత్సవాలు 

పసుపులోనే ఉన్నది పవిత్రమైన పంచభూతముల ప్రభాతమైన దీవెనలు ఆశీస్సులు 
పసుపుతోనే ఉన్నది పరిశుద్ధమైన శుభోదయముల కార్యాముల కాంతి ఆహ్వానములు 

దేహముపై పసుపు తాళి శ్రీమతిగా స్త్రీ మాతగా దర్శనమిచ్చే మహా దేవీ మంగళ శుభ స్వరూపం 


-- వివరణ ఇంకా ఉన్నది! 

విజ్ఞానంతో పాటు శరీర సామర్థ్యం ఉన్నా క్రోధంతో శ్రమించలేక అజ్ఞానమై అనారోగ్యం చెందుతున్నావు

విజ్ఞానంతో పాటు శరీర సామర్థ్యం ఉన్నా క్రోధంతో శ్రమించలేక అజ్ఞానమై అనారోగ్యం చెందుతున్నావు 

-- వివరణ ఇంకా ఉన్నది!

సూర్యోదయం సూర్యాస్తమయం తెలియకుండా ఎందరో మానవులు ఏనాటి నుండో జీవిస్తూనే ఉన్నారు

సూర్యోదయం సూర్యాస్తమయం తెలియకుండా ఎందరో మానవులు ఏనాటి నుండో జీవిస్తూనే ఉన్నారు  
ఆలస్యంతో కలిగే మెళకువలు గృహంలో నిరంతరం విద్యుత్తు కాంతి దీపాలు వెలుగుతూనే ఉంటాయి 

సూర్యరశ్మి లేని గృహాలు గాలి ప్రవహించని ద్వారాలతో జీవితాలు చీకటి గదులలోనే సాగుతున్నాయి 
సమాజంలో అడుగు పెట్టని మనుషులు శ్రమించలేని మానవులు అజ్ఞానంతో జీవిస్తూనే ఉంటున్నారు 


-- వివరణ ఇంకా ఉన్నది!

దూరదృష్టి లేని దృష్టి భవిష్యత్తు తెలియని అజ్ఞాన దృష్టి

దూరదృష్టి లేని దృష్టి భవిష్యత్తు తెలియని అజ్ఞాన దృష్టి 
దూరదృష్టి లేని జీవితం అజ్ఞానంతో సాగే జీవన విధానం 

దూరదృష్టితో విజ్ఞానంతో ఆలోచిస్తూ శ్రమిస్తూ భవిష్యత్తులో ఎలా జీవించాలో ప్రణాళికలను తెలుసుకోండి 
భవిష్య జీవన విధానానికి కావలసిన విజ్ఞానం ఆరోగ్యం సామర్థ్యం అనుబంధం సంపాదనను ఏర్పాటుచేసుకోండి 

-- వివరణ ఇంకా ఉన్నది! 

జీవించుటలో ఉదయిస్తున్నాము అస్తమిస్తున్నాము జీవన విధానాన్ని సాగిస్తున్నాము

జీవించుటలో ఉదయిస్తున్నాము అస్తమిస్తున్నాము జీవన విధానాన్ని సాగిస్తున్నాము 
జీవించుటలో జీవన విధానాన్ని శ్రమించుటచే అభివృద్ధిని సాధించలేక పోతున్నాము  

జీవన విధానాన్ని శ్రమించుటచే ఆదాయ వృత్తిగా చేసుకుని సంపాదనతో ఐశ్వర్యవంతమైన అభివృద్ధిని సాధించాలి 
బంధాలు అనుబంధాలు సామర్థ్యం కావాలంటే జీవించుటలో ఆరోగ్యంతో పాటు ఐశ్వర్య అభివృద్ధి ఎంతో ఉండాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

ఆదాయాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తున్నారా శ్రమను ఎక్కువగా పెంచుతున్నారా

ఆదాయాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తున్నారా శ్రమను ఎక్కువగా పెంచుతున్నారా 
ఖర్చు పెరిగితే శ్రమ పెరుగుతుంది శ్రమ పెరిగితే సామర్థ్యం ఆరోగ్యం తగ్గుతుంది 

సంపాదనను ఎంతగా ఖర్చు చేసినను అంతకన్నా ఎక్కువగా పొదుపు చేసుకోవాలి 
శ్రమను ఎంతగా పెంచుకున్నను సామర్థ్యాన్ని అంతకన్నా ఎక్కువగా ఆరోగ్యం చేసుకోవాలి 

శ్రమను పెంచుకుంటూ పోతే ఏ క్షణమైనా అనారోగ్యం కలుగుతుంది 
ఖర్చును పెంచుకుంటూ పోతే ఏ క్షణమైనా అవసరం తీరకుండాపోతుంది 

శ్రమించుట వలన కార్య ఫలితం లేకుంటే జీవితమే ప్రయోజనం లేకుండా పోతుంది 
ఖర్చుల వలన కార్య ఫలితం లేకుంటే జీవనమే ఉపయోగం లేకుండా పోతుంది 

కార్య ఫలితం లేని శ్రమ కాలక్షేపమై సాగిపోతుంది జీవితం వ్యర్థం అవుతుంది 
కార్య ఫలితం లేని ఖర్చు కాలక్షేపమై సాగిపోతుంది జీవనం వృధా అవుతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

శ్రమతో సాగిపోతూ సామర్థ్యం తగ్గిపోతూ శరీరం ఆగిపోతున్నదా

శ్రమతో సాగిపోతూ సామర్థ్యం తగ్గిపోతూ శరీరం ఆగిపోతున్నదా  
ఖర్చులతో సాగిపోతూ ఐశ్వర్యం తగ్గిపోతూ ధనం శూన్యమవుతున్నదా 

శ్రమను ఖర్చులను సాగిస్తూ సామర్థ్యంతో కార్యాలను సాధిస్తూ ఆరోగ్యంతో జీవిస్తూ జీవన విధానాన్ని సాగించాలి 
బంధాన్ని బాధ్యతలను సాగిస్తూ సమర్థంతో కార్యక్రమాలను ఓర్చేస్తూ సంపాదనతో జీవన విధానాన్ని అభివృద్ధి చేసుకోవాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

శ్రమించకుండా సంపాదన లేకుండా సౌందర్యంతో సమయాన్ని కాలక్షేపం చేస్తున్నావా

శ్రమించకుండా సంపాదన లేకుండా సౌందర్యంతో సమయాన్ని కాలక్షేపం చేస్తున్నావా  
ఎంత సౌందర్యం చేసుకున్నా ఆనాటికే గాని మరుసటి రోజుకు ప్రయోజనం ఉండదా  

శ్రమించుటచే అసలైన సౌందర్యం కలుగుతుంది మెరుగైన ప్రతిరూపబింబం ఏర్పడుతుంది ఆరోగ్యాన్ని కలిగిస్తుంది 
శ్రమించుటచే పాటు ప్రకృతి పర్యావరణం శరీరానికి అందుబాటులో ఉంటే సౌందర్యమైన కాంతి రూపం ఏర్పడుతుంది 


-- వివరణ ఇంకా ఉన్నది!