తెలియని వారికి తెలియని తనం ఎందుకో
తెలిసిన వారికి తెలిసిన తనం ఎందుకో
చేసే కార్యం తెలియకున్నా చేసేందుకు ప్రయత్నించుట ఒక గొప్ప భావమే
చేసే కార్యం తెలిసినా సాగించే కార్య ప్రయత్నం ఒక గొప్ప విజయమే
చేసే కార్యములు మంచి కార్యములైతే శుభములెన్నో కలుగుతూ ఎన్నో విజయాలుగా సాగేనుగా
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion