Thursday, March 26, 2026

భగవంతుడు ప్రత్యక్షమైతే ఏ మహోత్తరమైన విజ్ఞాన కార్యాన్ని నెరవేర్చేందుకు కోరుకుంటావు

భగవంతుడు ప్రత్యక్షమైతే ఏ మహోత్తరమైన విజ్ఞాన కార్యాన్ని నెరవేర్చేందుకు కోరుకుంటావు 

మహోత్తరమైన కార్యములు:
> విశ్వాన్ని నిరంతరం పరిశుద్ధంగా ఉంచడం 
> విశ్వమంతా అజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తొలగించడం 
> ప్రతి జీవికి పరిశుద్ధమైన ప్రకృతి ఆహారాన్ని ఆరోగ్యాన్ని అందించడం 
> ప్రయాణాలలో ప్రమాదాలు లేకుండా వేగాన్ని సమ భావాలతో సాగించడం 
> ప్రతి మనిషికి ఉద్యోగ రూపంలో విజ్ఞాన కార్యములకై శ్రమించుటకు సహాయం చేయడం 
> సమాజాన్ని విజ్ఞానంతో పరిపూర్ణమైన అనుభవాల భావ తత్వాలతో క్షేమంగా సాగించడం 
> ప్రతి జీవికి జీవించుటలో ప్రశాంతతను కలిగించడం 


-- వివరణ ఇంకా ఉంది!
 

No comments:

Post a Comment