26, మార్చి 2026, గురువారం

పరిశోధనను మించిన విజ్ఞాన పరమార్థము ఏమున్నది

పరిశోధనను మించిన విజ్ఞాన పరమార్థము ఏమున్నది  

పరిశోధనలో ప్రతి కార్యము యొక్క పరమార్థము కార్య కారణము కార్యాచరణ కార్యక్రమ విధాన కార్య ఫలితము తెలుస్తుంది 

పరిశోధనలో కార్యాన్ని ఎలా గొప్పగా పరిశుద్ధంగా విజ్ఞానంగా రక్షణ సిద్ధాంత శాస్త్రీయ కార్య విధానంగా చేయాలో తెలుస్తుంది 

కార్యంలో అజ్ఞానం అజాగ్రత్త అపరాధము ఆర్భాటము అతిశయము అవివేకము ఏ మాత్రము ఉండకూడదు 

పరిశోధనలో ఎన్నో అంశాలు ఎన్నో అనుభవాలు ఎన్నో ప్రయోజనాలు ఎన్నో ఉపాయములు ప్రకృతి కార్యాల  శాస్త్రీయ సిద్ధాంతములు ఎన్నో లాభాల ఫలితములు తెలుస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion