నీ వెనుక ఉన్న వారు నీ గురువులు నీ ముందు ఉన్న వారు నీ శిష్యులు
నీ ప్రక్క ఉన్న వారు సోదరులు స్నేహితులు సహకారాలు సన్నిహితులు
నీ గురువులు అనుభవాల విజ్ఞానాన్ని అందిస్తారు నీ శిష్యులు భవిష్య విజ్ఞానాన్ని సూచిస్తారు
నీ ప్రక్క ఉన్న వారు తోటివారు ప్రస్తుత కార్యాలను నడిపిస్తూ నీతో సాగుతూ జీవితాన్ని చూపిస్తారు
జీవితం ఎలా వెళ్ళినా విజ్ఞానం అనుభవం కాలం ఎలా మార్పు చెందినా నేర్చుకోవడం తెలుసుకోవడం శ్రమించడం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment